జివధనములు ఏ సమాసం answer?
Answers
Answered by
0
Answer:
సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.
Explanation:
PLEASE MAKE A BRAINLIST
Answered by
1
Answer:
ద్వంద్వ సమాసం
Explanation:
జీవముయు,ధనముయు
hope it helps
pls mark as brainliest
Similar questions