అ. వివేకవంతునికి
ఉండవలసిన లక్షణాలేవి?
Answer in telugu
Answers
Answered by
11
Answer:
- Samayaspoorthi
- Dhairym
- Loca gnyanam
- Alochana shakthi
- Thelivithetalu
Answered by
102
వివేకవంతునికి ఉండవలసిన లక్షణాలు :-)
- అందరితో కలిసి మెలిసి ఉండాలి.
- కోపం అస్సలు ఉండరాదు.
- తోటివారికి ఎల్లపుడు సహాయం చేయాలి.
- అందరిని మనవాలే అని అనుకోవాలి.
- ఎవరు ఏమి అన్న , ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి.
ఇవి వివేలవంతునికి ఉండవలసిన లక్షణాలు.......
దయచేసి నను follow చేయండి...
దయచేసి నా జవాబు ను brainliest గా చేయండి...
Similar questions
Social Sciences,
4 months ago
Math,
4 months ago
Math,
4 months ago
Social Sciences,
8 months ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago
Science,
1 year ago