History, asked by pradeep67256, 1 month ago

answer me please
telugu​

Attachments:

Answers

Answered by ηιѕн
0

1.శక్తి సామర్ధ్యాలు సామర్ధ్యముయు =

ద్వంద్వ సమాసం.

2. పఠన శక్తీ పఠనము నందు శక్తి = సప్తమి తత్పురుష సమాసము.

3. ఆత్మసక్తి -

ఆత్మా యొక్క శక్తి షష్టి తత్పురుష సమాసం.

4. అభ్యుదయ పథము - అభ్యుదయమైన పథము . విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.

5. అద్భుత శక్తి - అద్భుతమైన శక్తి = విసేషణ పూర్వపద కర్మ ధారయ సమాసం.

పై ప్రశ్న డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన 'వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్ జిల్లా లోజన్మించారు. ఈయన 1930 లో జన్మించారు.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ ,ఉపన్యాసంఇవ్వాలంటేదానిని ఎలాతయారుచెయ్యా లో, ఎటువంటి సూచనలు పాటించాలో, ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ, విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Answered by dharmbir04698
2

refer in the attachment

Attachments:
Similar questions