India Languages, asked by jayasri1210, 1 month ago

Answer my question quickly please.. ​

Attachments:

Answers

Answered by poojan
9

తెలుగు వ్యాకరణం:

1. అంగన అను పదమునకు పర్యాయాలు -  

అబల, అక్క, అంబుజాక్షి, ఇంతి, తరుణి , కాంత.  

ఇంటి అరుగు, దొడ్డి, వాకిలి.

2. అమృతం అను పదమునకు నానార్థాలు -

సుధ, జలము, పాలు, ముక్తి, యజ్ఞము, కైవల్యము.

3. దాశరథి అను పదమునకు వృత్పత్యార్థం -

దశరథుడి కుమారుడు (శ్రీరాముడు)

4. సముద్రమునకు వికృతి పదము - సంద్రము

5. తెల్లగుర్రం అను పదానికి -

విగ్రహావాక్యం - తెల్లదైన గుర్రం

సమాజం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము

Learn more:

1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము

brainly.in/question/16599520

2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?

brainly.in/question/16406317

Similar questions