India Languages, asked by kanukuntlarajesh78, 5 months ago

వేముగంటి నరసింహాచార్యులు గురించి రాయండి
answer plzz in telugu only ​

Answers

Answered by brainlyuse
6

Answer:

వేముగంటి నరసింహాచార్యులు తెలంగాణలోని సిద్ధిపేట ప్రాంతానికి చెందిన విద్వత్కవి. శ్రీవైష్ణవ సాంప్రదాయి.[1]

రచనలు:

శ్రీ వాసర సరస్వతీ వైభవము

వ్యాస కలాపము

పురుషకారము

శ్రీరామానుజతారావళి

ప్రబోధము

అమరజీవి బాపూజి

కవితాంజలి

నవమాలిక

తిక్కన

బిరుదులు :

కవికోకిల

విద్వత్కవి

కావ్యకళానిధి

hope it helps

pls mark as branliest

Similar questions