India Languages, asked by geethikamaloth68, 5 months ago

అ) మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
answer this question fast
8th class 2 lesson​

Answers

Answered by Anonymous
5

Answer:

ప్రయాణము చేయటం అంటే నాకు అంతగా నచ్చదు. చాలా అలసటగా ఉంటుంది. కాని స్నేహితులు తో కలిసి ప్రయాణం చేస్తే కలిగే ఆ అనుభూతే వేరు.

నేను నా స్నేహితులు అందరితో కలిసి అరకు వెళ్లాను . అరకుకి రైలు లో వెళ్తే బాగుంటుంది కాని మేము మా స్కూల్ తరుపున బస్ లో వెళ్లాము.

వెళ్తుండగా వస్తున్న ఆ చలి గాలిలో మేము పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేశాము .

ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అలా అలా చాలా సమయం గడిపాము .

బస్సు లోపల నుంచి బయటకు చూస్తే ఎంతో అందమైన దృశ్యం కనిపించింది. మొత్తం చెట్లు..వాటి పైన మంచు...చూడడానికి ఎంతో ఆహ్లాదముగా ఉన్నాయి.

మేము మా కెమెరాలతో ఫొటోలు కూడా తీసుకున్నాం.

చాలా బాగా గడిపాము.

అలా అసలు విసుగు అనిపించకుండా ఎంతో సాఫీగా సాగిపోయింది మా ప్రయాణం.

Explanation:

I'm really sorry for the delay dear... :(

Similar questions