India Languages, asked by geethikamaloth68, 2 months ago

రైతు జీవన విధానం answer this question fast in telugu only​

Answers

Answered by yashaswini3679
5

మన దేశంలో, రాష్ట్రంలో సారవంతమైన భూ ములు, అనుభవజ్ఞులైన కష్టపడే రైతులు, ఆదాయాలు పెరిగిన ప్రజా ప్రభుత్వాలు ఉంది.

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా మొండి ధైర్యంతో రైతులు సేద్యం కొనసాగిస్తున్నారు.

రైతులు రోజూ సేద్యం(వ్యవసాయం) చేసి, చెమటోడ్చి పంట పండించి మనకు తిండి పెడుతున్నారు.

కానీ వాళ్ళకు మాత్రం ప్రతిరోజూ మూడు పూటలా భోజనం చేయడానికి కూడా గతిలేని స్థితిలో ఉన్నారు.

ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా చివరికి అది దళారుల చేతిలో కి వెళ్లి, రైతులకు మాత్రం పంటకు తగ్గ గిట్టుబాటు ధర దొరకట్లేదు.

Similar questions