Anukunnadi saran chatham lo kalige thrupthi ananthamaindi muddu ramakrishnaiah prayana aadha ranga vivarinchandi in telugu
Answers
Answer:
అనుకున్నాడి శరణ్ చాతం లో కాలిగే త్రుప్తీ అనంతమైండి ముడ్డు రామకృష్ణయ్య ప్రార్థన ఆధ రంగా వివరించండి
Explanation:
ముద్దు రామకృష్ణయ్య ఉన్నత విద్య కోసం ఇంగ్లాండుకు బయలుదేరాడు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గ్రేట్ బ్రిటన్ కో పడవల తలచుగా పోవడం లేదు ఒక్కొక్క పడవ వెళ్లేది కాదు సైన్యపు బందోబస్తుల చాలా నవకల కాన్యాయం వెళ్ళేది అందులోనే రచయిత బయలుదేరాడు కానీ అతని వద్ద సరిపడినంత సొమ్ము లేదు తగినంత పైసా లేనివాడిని రిపోర్ట్ చేసే వాపసు పంపుతారని తెలుసుకున్న రచయిత చాలా కలవరపడను పోలీసులు ఇల్లందులో తనని దిగనివ్వరని తిరిగి అదే పడవలో దేశం వెళ్లగొడతారని భయపడి ఈశ్వర నీవే దిక్కు అని ప్రార్థిస్తూ ప్రతి నిమిషం 30 వాడు రచయిత ఉన్నత విద్యార్చన కోసం ఇంగ్లాండుకు బయలుదేరాడు అక్కడ అనుకున్నది సాధించడం కోసం ఎంతో కృషి చేశాడు ధైర్యంతో అన్ని ఆటంకాలను ఎదుర్కొన్నాడు చివరకు దేవుని ప్రార్థించాడు చివరకు దేవుని అనుగ్రహం చేత ఆంగ్లందుకు పడవ దిగడం దానికి పర్మిషన్ లభించింది ఆశ్చర్యపోయాడు దేవుడు సాధ్యం కాదనుకున్న వాటిని సాధ్యం చేశాడని భావించి దేవునికి కృతజ్ఞతా వందనం చేశాడు అనుకున్నది సాధించినప్పుడు కలిగిన ఆనందం చెప్తేనే రచయిత మరువలేడు తోటి వారికి లోకానికి మేలు చేయాలని తన ఆలోచనలో మంచి ఉద్దేశం ఉన్నందువల్ల అతడు సాధించగలిగాడు అనుకున్నది సాధించినప్పుడు కలిగే తృప్తి అనంతమైనది