వర్షాల వల్ల నష్టాలు రాయండి (any four points please ).
fastly
Answers
Answer:
వర్షం లేదా వాన (ఆంగ్లం: Rain) ఆకాశంలోని మేఘాల నుండి ... పడే వర్షం వల్ల వరదలు సంభవిస్తాయి.
Answer:
ఎక్కువ వర్షం వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. వర్షం వల్ల కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి.
Explanation:
వాన లు పడటం బల్లం పంటలు బాగా పండుతాయి. సముద్రంలో ఎన్ని నీరు వున్నా , అది మనకు తాగడానికి వూపయోగపడదు. వర్షం వల్ల వచ్చే నీరు మాత్రమే మనుషులు, జంతువులు అవసరం. వర్షం వల్ల మొక్కలు చిగురిస్తాయి. అంతా గొప్పతనం కలిగిన వర్షం వల్ల కూడా మనకి నష్టాలు ఉన్నాయి.
1) వర్షం వల్ల సారవంతమైన మట్టి నీటిలో కొట్టుకుపోయి, మట్టి పంటలు పండటానికి వూపయోగపడకుండా పోతుంది దానివల్ల పంటలు సరిగ్గ పండక, మనుషులు, జంతువులు ఆహారం లోపం తో భాదపదతాయి.
2) వర్షాలు అవసరానికి మించి పడితే అతివృష్టి వస్తుంది. లోతు ప్రాంతాలు మునిగిపోతాయి.
3) వర్షం తో వచ్చే గాలులు వల్ల స్తంభాలు ,చెట్టులు, భవనాలు కూలిపోతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలుగుతాయి.
4) వురుములు, మెరుపులతో కూడిన వర్షం వల్ల ప్రాణనష్టం జరుగుతుంది.
5) వర్షం తక్కువ పడటం వల్ల అనావృష్టి వస్తుంది. నీరు లేక , పంటలు పండక ప్రజలు ,జంతువులు అలమటించిపోతాయి.