any one say me పల్లే అభివృద్ధి slogans 10 in telugu please fast........
Answers
Answered by
1
Telugu safety Slogans
భద్రతకు ఆశ్రద్ధ వద్దు ఉత్పత్తికి భద్రత ముద్దు
నాణెమునకు బొమ్మ, బొరుసులు పరిశ్రమకు భద్రతా ఉత్పత్తిలు
భద్రత సూత్రాలను ధిక్కరించడం ప్రమాదాలను ఆహ్వానించడం
భద్రతా ఆలోచనలతో ఉన్న ప్రమాదాలు సున్నా
ఆవేశం ఆనర్దం - ఆలోచన బలవర్థకం
పర్యావరణం రక్షించు - ఆరోగ్యముగా జీవించు
భద్రత పెంచుకో - ఆనందం పంచుకో
Telugu Slogans
పనిలో చెలగాటలం - ప్రాణానికి సంకటం
పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యానికి రక్షణ
భద్రత పాటిస్తే సుమాంజలి భద్రత లోపిస్తే భాష్పాంజలి
చిరకుతో పనిచేయకు చిక్కుల్లో చిక్కుకోకు
భద్రతయందు శిక్షణ పనియందు రక్షణ
పరిసరాల పరిశుభ్రత పెంచుతుంది పనిలో భద్రత
hope it helps....
srdkadarigmaikcom:
tnq
Similar questions