సంయుక్తాక్షర పదాలు any words
Answers
Answer:
సముద్రం,భవిష్యత్ ,యుక్తం,లక్ష్మి, స్నేహం,ప్రేమ,ఆప్యాయత,భద్రత,కీర్తి
please mark it as brainlist answer
కొన్ని సంయుక్తాక్షర పదాలు :
కల్పన, ఉద్యోగం, వ్యాపారం, వైద్యం, అమావాస్య, రమ్యం,
ఈశాన్యం, తూర్పు, కర్పూరం, కార్తీక పౌర్ణమి, ఆప్యాయత,
కర్తవ్యం, కార్యం, చంద్రుడు, సూర్యుడు, నిశ్చయం, కృష్ణ,
ప్రతిష్ట, కీర్తి, ఝాన్సీ, ధర్మం, ధైర్యం.
సంయుక్తాక్షరాలు అంటే ఏమిటి ?
ఒకవేళ ఒక హల్లుకి వేరే హల్లు యొక్క ఒత్తు వస్తే దానిని సంయుక్తాక్షరం అని అంటారు.
ఉదాహరణలు :
భ్య, ర్క, జ్ర , ద్య , మ్య, ఇంకా ఎన్నో!
Learn more :
1) ఉపమాలంకారం యొక్క లక్షణం వ్రాసి, రెండు ఉదాహరణలు వ్రాయుము.
https://brainly.in/question/16599520
2) ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి?
https://brainly.in/question/16406317
3) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
https://brainly.in/question/14672033
4) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు
https://brainly.in/question/16761078