Math, asked by sravya17, 8 months ago

anyone is free please write poem on amma in telugu​

Answers

Answered by EnchantedBoy
1

Answer:

Please mark me brain list answer........

Attachments:
Answered by Anonymous
7

Answer:

Hey ☺️✌️♥️

Step-by-step explanation:

✏️అమ్మ' ప్రేమ ఎంతో విలువైనది, కొలతలేనిది !

'అమ్మ' వరం మనకి గొప్పనైనది, వెలకట్టలేనిది !!

'అమ్మ' మనసు సదా కల్మశంలేనిది, స్వచ్చమైనది !!!

'అమ్మ' గుణం ఇంకెవరితో పోల్చనిది, పలుచనైనది !

'అమ్మ' ఋణం కోట్లు పెట్టిన కొనలేనిది, తీర్చలేనిది !!  

'అమ్మ' ఉంటేనే మన జన్మ మనకు జన్మనిస్తుంది !!!

ఇవన్ని ఉన్న మా అమ్మ నాకెంతో ఇష్టమైనది  ప్రియాతి .......  ప్రియమైనది !!!!!

✒️ Happy to help ☺️✌️♥️...

Thanks for your like♥️

Attachments:
Similar questions