Math, asked by sravya17, 11 months ago

anyone know telugu.
write the poem on telugu​

Answers

Answered by ROHANRAO
2

hiii...

friend

here is your answer...

కురిసే కురిసే చిరుజల్లే కురిసే …

మురిసే మురిసే హరివిల్లై మురిసే ...

సెలయేటి నీరే పరవళ్లు తొక్కే …

ఆ గోపురపు పక్షులే రెక్కలొచ్చి ఎగిరే …

తామరాకులాంటి నీ దోసిలి లోగిలి లో , ఓ నీటిబిందువు వోలె నాప్రాణం మొత్తం ఒదిగిపోయెనే …

నా మాది నన్ను విడిచి , చిరునామా లేని ఉత్తరమల్లే అటుఇటు తిరిగేనే …

సాయంత్రపు పిల్లగాలులకు వయ్యారంగా వంకలుపోయే ఆ కురులు …

ఆ కురులే ఝరులై , నీ ఊహల మంజరులై , నా చుట్టూరా చేరెనే …

Few words with their meaning:

దోసిలి — Both hands held together so as to form a cup .

మంజరి — Collection.

ఝరి — ప్రవాహం , fierce flow.

కురులు — Hair.

సెలయేరు — A hill stream of water.

"HOPE IT HELPS YOU"

"MARK ME AS BRAINLIST"

Answered by EnchantedBoy
2

Answer:

Akka please come back

Ela ontari Vanni cheyakandi

Tappu nade

MI kaallu pattukunta please akka

Similar questions