Science, asked by goravaeswaraiah482, 6 months ago

మొట్టమొదట కణాన్ని ఎవరు, ఎలా కనిపెట్టారు? (AS 1)​

Answers

Answered by sainirajnish0011
1

Answer:

1665: రాబర్ట్ హుక్ కణాలను బిరడా, మొక్కలలో గుర్తించాడు. 1839: థియోడార్ ష్వాన్, మథయాస్ జాకబ్ ష్లీడెన్ మొక్కలు, జంతువులన్నీ కణాలతో నిర్మించడ్డాయని గుర్తించారు. ఇదే కణ జీవశాస్త్రానికి మూలం. రుడాల్ఫ్ విర్కో కణ విభజన ద్వారా మాత్రమే కొత్త కణాలు తయారవుతాయని గుర్తించాడు.

Explanation:

Similar questions