India Languages, asked by laxmank03927, 7 months ago

asuya valla vache nashtalu​

Answers

Answered by Likhithkumar155
3

Answer:

అసూయ వల్ల వచ్చే నష్టాలు:

*అసూయ వల్ల మనం ఆలోచించే శక్తి కోల్పోతాము.

*అసూయ వల్ల మనకు ఇతరులపై ద్వేశం పెరుగుతుంది.

*అసూయ వల్ల మనం మన జీవితాన్ని కోల్పోవచ్చు.

Similar questions