India Languages, asked by massrajagunateja, 1 month ago

Athyantha which Sandhi in Telugu

Answers

Answered by himanshu2010
0

Answer:

no answer sorry

Explanation:

no answer sorry

Answered by talasilavijaya
0

Answer:

అత్యంత - యణాదేశ సంధి.

Explanation:

యణాదేశ సంధి:

  • రెండు పదముల కలయికని తెలుగులో సంధి అంటారు.
  • "పూర్వ పరస్వరంబులకుం బరస్వరం ఏకాదేశంబగుట సంధియనం బడు".
  • పూర్వస్వరం, పరస్వరం కలిసినప్పుడు పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది. దీనినే సంధి అని అంటారు.
  • మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన అది సంధి అగును.
  • ఇదే సంధి యొక్క ప్రాథమిక సూత్రం.

ఇచ్సిన పదము అత్యంత.

పదాన్ని విడదీయగా, అత్యంత = అతి + అంత

ఇక్కడ (త్ + ఇ + అ = య) అయినది.  

అతి + అంత లో ఇ పోయి య ఆదేశంగా వచ్చింది కావున కావున  ఇది యణాదేశ సంధి.

సూత్రము: "ఇ, ఉ, ఋ లకు అసవర్ణమైన అచ్చులు పరమైతే, య, వ రలు ఆదేశంబగు".

ఇ, ఉ, ఋ లను ఇక్కులని, య, వ, ర లను యణ్ణులని అంటారు. యన్నులు ఆదేశంగా వస్తాయి.

యవరలకు యజ్ఞులు చేరితే వచ్చే సంధిని యణాదేశ సంధి అంటారు.

For more

https://brainly.in/question/22847211

https://brainly.in/question/39893925

Similar questions