ay
తమ వంటి శిశువులను జన్మనిచ్చే ప్రక్రియను
అంటారు.
Answers
Answer:
తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికం
తల్లిపాలే శ్రేయస్కరం
తల్లి పాలే ఆరోగ్యం...
మానసికంగా సిద్ధం చేయాలి...
ఆరు నెలల వరకు తప్పనిసరిగా...
వయస్సు పెరిగిన కొద్ది సమస్యలు...
ఆరోగ్య సమస్యలకు వెంటనే వైద్యం...
తల్లిపాల ఆరోగ్యం అపోహలు
అపోహ / సందేహం : ఈ మధ్యకాలంలో ఆరోగ్య కార్యకర్తలు అప్పుడేపుట్టిన శిశువుకు నీరు, గ్లూకోజు నీరు, తేనెలాంటి పదార్థాలు తాగించొద్దు అంటున్నారు. ఎందువల్ల?
అపోహ / సందేహం : మూడురోజుల వరకు తల్లిపాలు పడవు. ఇటీవల ఆరోగ్య కార్యకర్తలు శిశువు పుట్టిన మొదటి గంట లోనే తల్లిపాలు పట్టాలంటున్నారు. అదెలా సాధ్యం?
అపోహ / సందేహం : కొందరు పిల్లలు పాలుతాగిన వెంటనే వాంతి చేస్తారు. ఎందువల్ల? ఎలాంటి మందులు వాడాలి?
అపోహ / సందేహం : కొందరు చిన్నారులు ఊరకే ఎప్పుడూ ఏడు స్తుంటారు. తల్లిపాలు చాలనందువల్లా?
అపోహ / సందేహం : చిన్నస్తనాలు ఉంటే పాలు తక్కువ ఉత్పత్తి అవుతాయి. చిన్న స్తనాలు ఉండేవారు పాల ఉత్పత్తికి ఏమి చేయాలి?
అపోహ / సందేహం : పాపాయికి పాలు పడితే స్తనాలు వదులై అమ్మల అందం తగ్గుతుందా?
అపోహ / సందేహం : పాలు బాగా పట్టాలంటే ఎలాంటి మందులు తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తినాలి?
అపోహ / సందేహం : మాకు తల్లిపాలు పట్టడం ఎట్టి పరిస్థితుల్లో వీలుకాదు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి, పోతపాలు వాడతాం. విదేశాల నుంచైనా పాల పొడి తెప్పించుకుంటాం. మంచి పాలపొడి ఏమిటో చెప్పండి?
అపోహ / సందేహం : తల్లిపాలు ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం పట్టాలి?
అపోహ / సందేహం : మీరెన్ని చెప్పినా, కొందరిలో తల్లిపాల ఉత్పత్తి అసలు ఉండదు?
తల్లిపాలు అపోహలు- వాస్తవాలు
Explanation:
Hope you understand
Please mark me as brainlist
Explanation:
తల్లిపాలు - శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది.
ముఖ్యమైన మరియు శ్రేష్టమైనది - మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
తల్లిపాలవలన-స్ధూలకాయం ఉండదు ఇది శాస్త్రవేత్తల పరిశోధన వలన తెలుస్తుంది. తల్లిపాలు-పిల్లల దశలో లుకేమియా వ్యాధి రాకుండాను అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి పెద్దవయస్సులో రాకుండా కాపాడుతుంది.
తల్లిపాలు- పిల్లల తెలివి తేటలను పెంచుతంది. తల్లి పాలలో చాలా ఫాటీ ఆసిడ్స్ ఉన్నందున, ఇవి పిల్లలలో మెదడు పెరుగుదలకు ఉపయోగపడుతంది. తల్లి పాలు అనుకూలమైనవి. ఇందుకు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అతి ముఖ్యమైన విషయం, తల్లి బిడ్డల మధ్య భాంధవ్యం పెరుగుతుంది. తల్లి ఓడిలో బిడ్డ ఉన్నందున బిడ్డ చాలా అనుకూలమైన స్ధితిలో ఉంటుంది.