మీ పుస్తకంలోని bammera pothana ఉన్న కవిపరిచయాన్ని చదివి కవి గూర్చి రాయండి.
Answers
Answered by
0
హరికిన్‌పట్టపురాణి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతలతోనాడు పూబోడితా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించునిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్
భావం: విష్ణుమూర్తికి పట్టపుదేవి, శ్రీదేవి, పుణ్యాలరాశి, సిరిసంపదల పెన్నిధి, చంద్రుని సోదరి, సరస్వతిపార్వతులతో ఆడుకునే పూవు వంటి శరీరం కలది, తామరపూలలో నివసించేది, ముల్లోకాలలోనూ పూజలు అందుకునే పూజనీయురాలు, వెలుగు చూపులతో దారిద్య్రాన్ని తొలగించే తల్లియైన శ్రీమహాలక్ష్మి… మాకునిత్యకల్యాణాలను అనుగ్రహించుగాక
Similar questions
Business Studies,
3 months ago
Math,
3 months ago
Science,
3 months ago
Science,
11 months ago
Hindi,
11 months ago