India Languages, asked by narenderlingala, 7 months ago

ద్విపద కావ్యం - ప్రక్రియను వివరించండి.Bandari basavanna lesson​

Answers

Answered by Anonymous
2

Hello!!!

ద్విపద తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి. పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది. తెలుగు సాహిత్యంలో భారత, భాగవత, రామాయణాలు ద్విపద కావ్యాలుగా రచించబడ్డాయి.

Note lo raaskodaniki u can prefer the above one.

Mikardham avvalante..see the following one:

తెలుగు ఛందస్సులో చాలా జాతులు ఉంటాయ్ వాటిలో ద్విపద కావ్యం పద్యరీతికి చెందినది.

Padyala kante dwipada kaavyalu chala easy gaa ardham avtay.

Bharatam Bhagavatham Ramayanam kudaa dwipada kaavyalugane rasaru.

Hope it works..

Glad to help u :)

Similar questions