World Languages, asked by sri150, 1 year ago

Basha bagalu ani vati guriochi vivarinchandi in telugu

Answers

Answered by PADMINI
118

Answer:

భాషా భాగాలు :-

1) నామవాచకము :-

ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అందురు.

2) సర్వనామము :-

నామవాచకములకు బదులుగా వాడే పదములను సర్వనామములు అందురు.

3) విశేషణము :-

నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.

4) అవ్యయము :-

లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు.

5) క్రియ :-

పనులను తెలుపు పదములను క్రియలందురు.

Answered by sanviy009
35

Read more on Brainly.in - https://brainly.in/question/1515932#readmore

Similar questions