History, asked by santhoshpatel917, 2 months ago

basha vikruthi padham telugu​

Answers

Answered by kumarpriyanshu808423
3

Answer:

తెలుగు నుడి ఒక ద్రావిడ భాష, కానీ ఈ భాష సంస్కృత భాష నుండి ఎన్నో పదాలను అరువు( అప్పు) తెచ్చుకున్నది.

ఇప్పుడు ఈ భాషలోని పదాలను నాలుగు రకాలుగా విభజించడం జరిగినది.

౧. గ్రామ్య పదములు ( ఇవి అచ్చ తెలుగు పదములు )

౨. ప్రాకృత పదములు ( ఇవి సంస్కృతం నుండి అరువు తెచ్చుకున్న పదాలు)

౩. వికృత పదములు ( ఇవి సంస్కృత పదాలకు కొన్ని మార్పులు చేయగా ఏర్పడిన పదములు)

౪. అరువు పదములు ( ఇవి ఉర్దూ, ఆంగ్లం మొ|| భాషల నుండి అరువు తెచ్చుకున్న పదములు )

ఉదాహరణ :

Happy అనే ఆంగ్ల పదానికి ఈ నాలుగు రకాల పదాలు ఏమిటో చూద్దాము.

గ్రామ్య పదం ( అచ్చ తెలుగు పదం) - " అలరాటం "

ప్రాకృత పదం ( సంస్కృతం ) - " సంతోషం"

వికృత పదం - " సంతసం "

అరువు పదం - " ఖుషి "

ఈ మాదిరిగా మన తెలుగు భాష లో పదాలను విభజించ బడుతాయి.

ఈ ప్రకృతి - వికృతి అంశం లో మనం కేవలం ప్రాకృత మరియు వికృత శబ్దములను గూర్చి మాత్రమే మాట్లాడెదము.

Answered by paddanabalakestna
2

Answer:

బాస

Explanation:

ఈసీ భాష వికృతి పదం బాస

Similar questions