bathukamma 9 days names in Telugu
Answers
Answered by
76
హాయ్ మెట్
దా క్వషన్స్ అన ఇజ
1) ఎంగిలి పువ్వుల బతుకమ్మ.
2) అటుకుల బతుకమ్మ.
3) ముద్దపప్పు బతుకమ్మ.
4) నాన్న బియ్యం బతుకమ్మ .
5) అట్ల బతుకమ్మ .
6) అలిగిన బతుకమ్మ (ఆర్ ఏమో) .
7) వేపకాయల బతుకమ్మ .
8) వెన్నముద్దల బతుకమ్మ.
9) సద్దుల బతుకమ్మ .
Hey mate I have given you questions answers .
THANK U.....
దా క్వషన్స్ అన ఇజ
1) ఎంగిలి పువ్వుల బతుకమ్మ.
2) అటుకుల బతుకమ్మ.
3) ముద్దపప్పు బతుకమ్మ.
4) నాన్న బియ్యం బతుకమ్మ .
5) అట్ల బతుకమ్మ .
6) అలిగిన బతుకమ్మ (ఆర్ ఏమో) .
7) వేపకాయల బతుకమ్మ .
8) వెన్నముద్దల బతుకమ్మ.
9) సద్దుల బతుకమ్మ .
Hey mate I have given you questions answers .
THANK U.....
Answered by
13
తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు:
1) ఎంగిలిపూల బతుకమ్మ
2) అటుకుల బతుకమ్మ
3) ముద్ద పప్పు బతుకమ్మ
4) నాన్న బియ్యం బతుకమ్మ
5) అట్ల బతుకమ్మ
6) అలిగిన బతుకమ్మ
7) వేపకాయల బతుకమ్మ
8) వెన్ను ముద్దుల బతుకమ్మ
9) సద్దుల బతుకమ్మ
• ఈ బతుకమ్మ పండుగ 9 రోజులు నిష్ఠగా చేస్తారు. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది.
• తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పేర్చి కొలుస్తారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారికి కొలుస్తారు.
• మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైన ఈ బతుకమ్మ ఉత్సవాలు
ఆశ్వీయుజ అష్టమి తో ముగుస్తాయి.
Similar questions