History, asked by subbu30, 1 year ago

Bhagat Singh information in Telugu

Answers

Answered by Anonymous
10
HEYAA FOLK,


✌ Your answer is given below. ✌


బ్రిటిష్ వలసవాద పాలన నుండి భారత మాత దాస్య శృంఖలాలను త్రుంచడానికి పోరాడి ఉరి కంబాన్ని ఇష్టంగా స్వీకరించిన వీర యోధుడు భగత్ సింగ్. భారత దేశ చరిత్రలో మార్చ్ 23 వ తేదీ దుర్దినమైనది . ఆ రోజు భారత మాత ముద్దు బిడ్డలైన ముగ్గురు వీరయోధులు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురులను ఉరి తీసిన రోజు. ఉరి తీసే నాటికీ భగత్ సింగ్ వయసు కేవలం 24 సంవత్సరాలు. తన కోసం ఉజ్జ్వల భవిష్యత్ ఉన్నా దేశ ప్రజలను జాగృతం చేయడానికి, దేశములో స్వాతంత్య్ర పిపాస రగుల్చడానికి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదురు దెబ్బ తీయడానికి , భారత దేశ ప్రజల న్యాయమైన, ధర్మమైన స్వాతంత్య్రం కోసం ఉరి త్రాడుకు బలి అయిపోయిన అమర వీరుడు భగత్ సింగ్. శౌర్యానికి, ధైర్యానికి, చైతన్యానికి ప్రతీక భగత్ సింగ్ . అలాంటి భగత్ సింగ్ జీవిత కథను సంక్షిప్తంగా పుస్తక అందించారు సబ్బని లక్ష్మీ నారాయణ.


hope it helps you!!!
⭐⭐⭐⭐⭐
Similar questions