India Languages, asked by furkhan3, 1 year ago

Bharat Mata geyalu in telugu

Answers

Answered by poojan
42

భరతమాత గేయాలు :

గేయం 1 : (దేవులపల్లి కృష్ణ శాస్త్రి)

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ సశ్యామల సుశ్యామ చలచేలాంచల

జయ జయ సశ్యామల సుశ్యామ చలచేలాంచల

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల

జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా

జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్య ధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ

జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా

జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రీ దివ్య ధాత్రి

గేయం 2 :

జయతి జయతి భారత మాతా బుధ గీత

నిఖిల మత వన నిరత నటజన సుహిత

జయతి జయతి  జయతి

సకల జీవ సమత సాధు సాధు విదిత

అఖిల లోక ప్రతిత  పరమానంద సముదిత

అగణిత గుణశీల అతి దాయాలవాల

ప్రకటిత శుభజాల పతిత త్రాణలోల

పండిత పరిపూజిత పాప సంగవివర్జిత

ఖండిత ఖల చేష్టిత  అఖండ దేశ వేష్టిత

అమిత కళాధార అతులనిధి విస్తార

విమత భయ విదూర విశ్వ సంగీత సార

Learn more :

1. సమగ్రత తెలుగులో జీవన విధానం

https://brainly.in/question/13341541

2. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?

brainly.in/question/16066294

Answered by rashmithaanjali
6

Answer:

What is the 1+11+1+1+1+1+2+3+56+89+

Similar questions