Bharat Mata songs in Telugu
Answers
Answered by
32
Answer:
భారతీయ వీరులం -భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం -కాపాడే దీరులు
శాంతి కోరు పాపలం -సమత పెంచు బాలలం
మేము భావి పౌరులం -త్యాగధనుల వారసులం
వేష భాష లేవైనా -మతాచార మేదైనా
మనం భారతీయులం -ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మనదేశం -ప్రతిభను నిలబెట్టడం మనమంతా సైనికులం -మనం ప్రజాసేవ కులం
జాతి స్వేచ్ఛా జాతి స్వేచ్ఛను అపహరించి -శత్రువును ఎదిరించే -విజయం సాధించి ఎగరేద్దాం
హిమశైల కిరీట మై -సముద్ర పాదపీఠం
గంగా-యమునా -గోదారి -కృష్ణవేణి -
విలసిల్లే భరతమాత -మన తల్లికి జోహార్
భారతీయ వీరులం -భరతమాత బిడ్డలం
శాంతి పాపలం -సమత పెంచు బాలలం
Similar questions