bhasha bhagalu example
Answers
Answered by
13
తెలుగులో భాషా భాగములు ఐదు అవి -భాషాభాగముఉదాహరణ1. నామవాచకముఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.ఉదా - రాముడు,రవి,గీతరాముడు మంచి బాలుడు.పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం2. సర్వనామమునామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.ఉదా - అతడు, ఆమె, అది, ఇది...రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.3.విశేషణమువిశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.ఉదా - మంచి బాలుడు4. అవ్యయములింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు
ఉదా- అక్కడ5.క్రియపనులను తెలుపు పదములను క్రియలందురు.ఉదా - తినటం, తిరగటం, నవ్వటం...
khareenabeena:
mark as brainlest
Answered by
23
భాషా భాగాలు :-
1) నామవాచకము :-
ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అందురు.
2) సర్వనామము :-
నామవాచకములకు బదులుగా వాడే పదములను సర్వనామములు అందురు.
3) విశేషణము :-
నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
4) అవ్యయము :-
లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు.
5) క్రియ :-
పనులను తెలుపు పదములను క్రియలందురు.
Similar questions
English,
8 months ago
Math,
1 year ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago
English,
1 year ago