India Languages, asked by lakshminaveenachipil, 11 months ago

*మకు ఇష్టమైన bhomma yedi, అది
గురించి రాయండి.
ఎందుకు అప్పుడు​

Answers

Answered by suggulachandravarshi
2

Answer:

నాకు ఇష్టమైన బొమ్మ టెడ్డి బేర్...

టెడ్డి బేర్ ఎలుగుబంటి రూపంలోని సగ్గుబియ్యిన బొమ్మ. U.S. లో బొమ్మల తయారీదారులు మోరిస్ మిచ్టోమ్ మరియు 20 వ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో జర్మనీలోని రిచర్డ్ స్టీఫ్ చేత ఏకకాలంలో అభివృద్ధి చేయబడింది..

ఆ బొమ్మ నాకు చాలా ఇష్టం... ఎందుకంటే.. అది చాలా మెత్తగా, ఆడుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఆ బొమ్మ నాకు చాలా ఇష్టం...

అలాగే నేను ఆ బొమ్మను పడుకునేటప్పుడు కూడా నాతోనే ఉంచుకుంటాను.ఆ బొమ్మ నాకు అంతగా ఇష్టం.

ఈ సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.....

నేను కూడా తెలుగు....

Similar questions