Physics, asked by rajivereddy1826, 1 month ago

C.బొద్దింకలో శ్వాసేంద్రియాలు A) ఊపిరితిత్తులు B)మొప్పలు ఉభయచరజీవికి ఉదాహరణ


Answers

Answered by saipm441
0

Answer:

కొత్త కరోనావైరస్ గత డిసెంబర్ నెలలోనే బయటపడి.. ఇంతలోనే ప్రపంచ మహమ్మారిగా మారింది. ఈ వైరస్‌తో, ఇది కలిగించే కోవిడ్-19 వ్యాధితో అంతర్జాతీయ సమాజం తలపడుతోంది.

చాలా మంది మీద ఈ వ్యాధి తేలికపాటి ప్రభావమే చూపుతోంది. కానీ కొంత మంది ప్రాణాలను హరిస్తోంది.

ఈ వైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తోంది? కొంత మంది ఎందుకు చనిపోతున్నారు? దీనికి చికిత్స చేయటం ఎలా?

ఇంక్యుబేషన్ పీరియడ్

వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తన పట్టును పెంచుకునే సమయం ఇది.

వైరస్‌లు.. మన శరీర నిర్మాణంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.

కొత్త కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను స్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి? - ప్రజలు అడిగిన 10 కీలక ప్రశ్నలు... నిపుణుల సమాధానాలు

కరోనావైరస్‌: వేడిలో బతకలేదు.. వెల్లుల్లి తింటే నయమైపోతుంది - ఇవన్నీ తప్పుడు ఆరోగ్య సలహాలు, వీటిని పట్టించుకోకండి

Explanation:

hope it will help you

plz mark me as brainlist

Similar questions