can anyone tell any story in telugu
I WILL MARK THEM AS BRAINLIESTS ANSWER
Answers
Answered by
0
Hey mate here is your TELUGU STORY
దొంగను పట్టించిన ఉపాయం
కృష్ణదేవరాయల వారి రాజ్యంలో దొంగతనాలు
పెరిగిపోయాయి . వాటి వెనక వున్నది ఎవరో అంతు
చిక్కడం లేదు ! ఎలాంటి సమస్యనైనా
పరిష్కరించగలిగే తెనాలి రామకృష్ణకు దొంగను
పట్టుకునే భాద్యత అప్పగించారు రాయలవారు .
మర్నాడే రాజ్యంలో ఒక పుకారు బయల్దేరింది .
చమన్లాల్ అనే వ్యాపారి దగ్గర ఓ రహస్యమంత్రం
ఉందట . ఆ మంత్రం చదివి పడుకుంటే ,
తలుపులు తెరిచివున్నా దొంగతనం జరగదట.
ఈ పుకారు దొంగల చెవిన పడింది . ఇక దొంగలు
ఊరుకుంటారా ఆ రాత్రికే తలుపులు బార్ లా
రిచివున్న చమన్లాల్ యింట్లో చొరబడ్డారు .
అదంతా తెనాలి రామలింగడి పన్నాగం అని
తెలియక అక్కడే కాచుకుని వున్న రాజభటుల
చేతికి చిక్కారు .
దొంగను పట్టించిన ఉపాయం
కృష్ణదేవరాయల వారి రాజ్యంలో దొంగతనాలు
పెరిగిపోయాయి . వాటి వెనక వున్నది ఎవరో అంతు
చిక్కడం లేదు ! ఎలాంటి సమస్యనైనా
పరిష్కరించగలిగే తెనాలి రామకృష్ణకు దొంగను
పట్టుకునే భాద్యత అప్పగించారు రాయలవారు .
మర్నాడే రాజ్యంలో ఒక పుకారు బయల్దేరింది .
చమన్లాల్ అనే వ్యాపారి దగ్గర ఓ రహస్యమంత్రం
ఉందట . ఆ మంత్రం చదివి పడుకుంటే ,
తలుపులు తెరిచివున్నా దొంగతనం జరగదట.
ఈ పుకారు దొంగల చెవిన పడింది . ఇక దొంగలు
ఊరుకుంటారా ఆ రాత్రికే తలుపులు బార్ లా
రిచివున్న చమన్లాల్ యింట్లో చొరబడ్డారు .
అదంతా తెనాలి రామలింగడి పన్నాగం అని
తెలియక అక్కడే కాచుకుని వున్న రాజభటుల
చేతికి చిక్కారు .
Similar questions
Pls mark me as brainlyest pls pls.