Math, asked by sankrthana, 8 months ago

నామవాచకము అని దేని అంటారు? can you please say​

Answers

Answered by Arjunarjun123
0

Answer:

ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని,

ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని, ఒక ఊహని ని సూచించేది నామవాచకం.

Step-by-step explanation:

ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు. ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో ప్రస్తావన నామవాచకం గురించి మాత్రమే

______________________________

I hope you that this answer helpful to you

mark as brilliant answer

keep following me know better

ThankQ

Similar questions