Biology, asked by durgavakada6, 10 months ago

carona virus slogans in telugu​

Answers

Answered by ushachintu1983
1

Answer:

meat

Explanation:

better than gujarats

Answered by UsmanSant
8

ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగ విస్తరిస్తున్న కరొనా వ్యాప్తిని అరికట్టటం మన భాద్యత. దీనికి మన భాద్యత తొ కొన్ని వాక్యలను ప్రచరం లోకి తీసుకు వెల్దం.

1. మాస్క్ ధరించు కరొనని వోడిoచు.

2. పరిశుభ్రత మొదటి లక్ష్యం.

3. కరచాలనం వద్దు నమస్కారమె ముద్దు.

4. బహిరంగ సంచరం కరొనకి ఆస్క్ష్ర్స్ం.

5. మన శుభ్రత మనకి రక్ష.

ఇవి మనం ప్రజలలోకి తీసుకు వెళ్ళగలిగితే మనం మన దేశన్ని కపడుకొగలుగుటము.

Similar questions