Science, asked by thapaavinitika6765, 8 months ago

Chaduvu patani rachichina kavi gurinchi rayandi (telugu lo)

Answers

Answered by Anonymous
0

Explanation:

 \huge\underline\mathfrak{\pink{AnsWeR }}

కొరవి గోపరాజు - చదువు

  • ఇతని తండ్రి కసవరాజు, తల్లి కామాంబిక. ఆయన సంస్కృతంలో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను తెలుగులోకి అనువదించారు.

  • దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది.

  • గోపరాజు సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
Answered by BʀᴀɪɴʟʏAʙCᴅ
4

Similar questions