India Languages, asked by pmagantydba, 7 months ago

Charavani [ Labhalu Nashtalu ]

Answers

Answered by kondaveetis05
3

Answer:

నష్టాలు :

1)సమయం వృధా అవుతుంది.

2)డబ్బులు వృధా అవుతాయి.

3)మన ఆశయాలు దూరం అవుతాయి .

4)మన బంధువుల దగ్గర నుంచి దూరం ఏర్పడుతుంది.

5)ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.

లాభాలు:

1)మనకు కావలసిన అవసరాలు తీరుస్తోంది.

2)మన సరదాలకు వాడుకోవచు .

3)చిత్రాలను తీసుకోవచ్చు.

4)ఏమైన ప్రదేశాలు తెలియక పోతే అందులో వెతకవచు.

5)చదువుకోవటానికి ఉపయోగపడుతుంది.

Explanation:

HOPE IT HELPS !!!

PLEASE MARK ME AS THE BRAINLIEST...

Similar questions