English, asked by subbalakshmi7931, 10 months ago

chintaku sandhi peru cheppandi please​

Answers

Answered by vasanthaallangi40
7

నమస్కారం _/\_

సవర్ణధీర్ఘ సంధి

చింతాకు = చింత + ఆకు :- సవర్ణధీర్ఘ సంధి

సవర్ణాలు పరమైనప్పుడు సవర్ణ దీర్ఘ సంధి వచ్చును .

మాత్రం, సహాయం సరిపోతుందని భవిస్తున్నాను .

Indian Languages అనే వర్గం లో ఇలాంటి ప్రశ్నలను పోస్టు చేయండి .

Similar questions