Math, asked by vardhanjaya16066, 11 months ago

ఒక CID ఆఫీసర్ ఒక ph నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు

కథ :

మా వూరిలో శ్రీ రామనవమి ఉత్స్వలు బాగా జరుగుతున్నాయి పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చ్ఛతిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు.

Ee story lo ph number cheppandi....

Answer it genious .... ???​

Answers

Answered by PADMINI
7

Answer :

Phone number in that story = 9841000072

Explanation :-

If you observe carefully then you can find that phone number in the story itself.

రామనవమి = నవమి = 9

అష్టాచెమ్మ = అష్టా = 8, and చెమ్మ = 4

పది వేలు = 10,000

వారం = 7

రెండు = 2.

Now, keep them in a straight way .

=> 9841000072.

So, Cid officer's phone number = 9841000072.

NOTE :- Puzzle questions are depend on our thinking so some people may get different answers.

Answered by CaptainBrainly
2

Answer: CID ఆఫీసర్ ఫోన్ నెంబర్: 9841000072

EXPLANATION:

In the above story we can see some words which are numericals. If we join the whole numbers we can find out the number sent by CID officer.

రామనవమి లో నవమి అంటే - 9

అష్టా చెమ్మా లో, అష్టా = 8, చెమ్మా = 4

పది వేలు = 10000

వారం రోజుల లో వారం అంటే = 7 రోజులు

రెండు రోజులు = 2

So, the phone number sent by the CID officer to his senior officer is 984100072.

Similar questions