Math, asked by Gangarao513, 10 months ago

ఒక CID ఆఫీసర్ ఒక ph నెంబర్ ను రహస్యంగా తన పై అధికారి కి చెప్పవలసి ఉంది అందువలన ఒక కథ రాసి పంపించాడు ఆ కధ లో ఫోన్ నెంబర్ ఉంది అని చెప్పాడు కథ :
మా గురుకుల బడి లో గణిత సమ్మేళనం సందర్భంగా సంఖ్యలపైన అష్టావధానం ముగ్గురి టీచర్స్ మద్య ఆసక్తి గా జరుగుతుంది.మిగతా ఉపాధ్యాయులు అంత సంఖ్య పారవశ్యం లో మునిగి తెలుతుంటే ,మరో పక్క ఏడుగురు పిల్లలు గ్రౌండ్ లో చెమ్మ చెక్క చేరాడేసి మొగ్గా అంటూ ఆటలు ఆడుతున్నారు.అంత లోనే ఓ పిల్లాడికి గాయం అయింది.వెంటనే కొందరు పిల్లలు వచ్చి సార్ సార్ అనీ రెండు సార్లు పిలిచారు.మేం వినలేదని గ్రహించి మరో రెండు సార్లు పిలిచారు.విషయం తెలిసిన వెంటనే రామానుజన్ సంఖ్య పైన జరుగుతున్న అవధానం ఆపి పరిగెత్తుతూ వెళ్ళి పిల్లాడిని హొస్పిటల్ తీసుకెళ్ళాము..ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు లెండి..
Ee story lo ph number cheppandi....
Answer it genious .... ??

Answers

Answered by PADMINI
0

Phone number in that story = 9841000072

Explanation:-

Sometimes, Logical questions are not so complicated to answer, just logical thinking is necessary to find out the answer.

The given question is an interesting riddle which we have to think logically. The hint is given in the question itself.

If you observe carefully then you can find that phone number in the story itself.

రామనవమి = నవమి = 9

అష్టాచెమ్మ = అష్టా = 8, and చెమ్మ = 4

పది వేలు = 10,000

వారం = 7

రెండు = 2.

Now, keep them in a straightway so that you will get a phone number.

=> 9841000072.

So, Cid officer's phone number = 9841000072.

Answered by poojan
12

ఆ సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ 9841000072.

క్రింద ఇచ్చిన కథను జాగ్రత్తగా గమనించి అందులో మీకు ఏయ్ పదాలు అంకెలను గుర్తుచేస్తున్నాయో వాటిని ఒకచోట రాసుకుని చుస్తే సరి ! మీకు ఆ ఫోన్ నెంబర్ ఏమిటో తెలిసిపోతుంది .

మా వూరిలో శ్రీ రామనవమి ఉత్స్వలు బాగా జరుగుతున్నాయి పెద్దలు భక్తి పారవశ్యం లో మునిగి తెలుతుంటే పిల్లలు మరో పక్క అష్టాచెమ్మ ఆడుకుంటూ ప్రసాదాలు ఎపుడు ఇస్తారానని ఎదురుచూస్తున్నారు. మా ఊరి ప్రెసిడెంట్ గారి అబ్బాయికి రాముడు అంటే చాలా భక్తి. ఉత్సవాలకు ప్రతి సంవత్సరం పది వేలు చందా ఇస్తాడు. అయితే మా ఊరికి దూర ప్రాంతమైన చ్ఛతిస్ ఘడ్ రాష్ట్రం లో ఉద్యోగం చేస్తుండటం వల్ల తరుచు గా రావడానికి అవ్వదు. ఈసారి వారం రోజులు ఉంటానని చెప్పాడు. కానీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం తో రెండు రోజులకే వెళ్లిపోయాడు.

నవమి అనగా  9

అష్ట అనగా  8

చెమ్మ అనగా  4

పది వేలు అనగా  10000

వారం లో ఏడు రోజులు, అనగా  7

రెండు అనగా  2

ఇలా వచ్చిన అంకెలను పై నుండి కిందకు, పక్కపక్కన రాయగా వచ్చిన సంఖ్య 9841000072.

అంటే ఆ సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ 9841000072.

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. Essay on telugu language in telugu.

brainly.in/question/788459

3. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

Similar questions