Biology, asked by ayushgargabcd5334, 1 year ago

claim ate proverbs in telugu

Answers

Answered by chintu123456789
0
 Hey buddy

here is your answer

చిలికి చిలికి గాలివాన అయింది

దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

ఏ ఎండకు ఆ గొడుగు

కొండల్లే వచ్చిన ఆపద మంచల్లే కరిగి పోతుంది

ఎండలు ధరల్లా మండి పోతున్నాయి

కొండను పిండి చేసినట్టు

ఎండలో ఉతకడం కష్టం, వానలొ ఎండటం కష్టం

అతివృష్టి అనావృష్టి

ఎంత చెట్టు కు అంతా గాలి

ఎండాకాలం ఆరు బయట వానాకాలం వాకిట చలికాలం

 hope it helps...............
Similar questions