మేఘాన్ని, నడుమంతరపు సిరికి మిడిసిపడే వారితో కవి ఎందుకు పోల్చి ఉంటాడు!
CLASS 6 ఆలోచించి చెప్పండి
Answers
Answered by
2
Answer:
నడుమ + అంతరము + సిరి - నడుమంతరపు సిరి - నడమంత్రపు సిరి
నడుమ (మధ్య) అంతరము (వ్యత్యాసం) - ఆలస్యంగా లేదా ఇటీవల వచ్చిన వ్యత్యాసం
నడమంత్రపుసిరి - ఇటీవల లేదా ఇటీవల వచ్చిన సంపద (ఇది ప్రవర్తనలో మార్పు తెస్తుంది) - నౌ · వీయు
నడమంత్రపు సిరి వస్తే రాత్రి గొడుగు పట్టమన్నాట్ట
Similar questions