class 7 Telugu mayakambali chapter kaviparichayam
Answers
Answered by
2
* మానవ స్వభావం ఇతివృత్తంగా కల్గిన మాయా కంబళి పాఠ్య బాగ రచయిత కలువ కొలను సదానంద గారు.
* ఆయన ఫిబ్రవరి 22, 1939 సం॥లో చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు.
* ఆయన రచనలు పిల్లల కథలు - శివానందలహరి, విందు, భోజనం, చల్లన తల్లి, నీతి కథామంజరి, తుస్సున్న మహిమలు, పరాగ భూమి.
* ఆయన 1992లో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు.
* ఆయన ఆగష్టు 25, 2020 సం॥లో మరణించారు.
hope it helps
Similar questions