CLASS-X
TELUGU
కింది గద్యమును చదివి, కొన్ని ప్రశ్నలను తయారు చేసి రాయండి.
ఒకరాజు జోరున వాన కురిసింది. ఆ వానకు కొంగ గూడు పడిపోయింది. పాపం కొంగ
పూర్తిగా తడిసిపోయింది. కొంగ వెంటనే కాకి గూటికి వెళ్ళి తలుపు తీయమంది. కాకి తడిసి
పోయిన కొంగను చూసింది. కాని తలుపు తీయలేదు. చేసేది లేక కొంగ వేరే గూటిలోకి పోయి
తనను తాను కాపాడుకుంది. కొంత కాలానికి మరల గాలి వాన వచ్చింది. ఈ సారి కాకి గూడు
పడిపోయింది. కాకి వెంటనే కొంగ గూటికి వెళ్ళింది. తడిసిన కాకిని చూసిన కొంగ జాలిపడి తన |
గూటిలోకి పిలిచి దానిని కాపాడింది. కొంగకు చేసిన అపకారాన్ని తలచుకుని కాకి ఎంతో బాధ
పడింది. అందుకే ఎల్లపుడు అపకారికి కూడా ఉపకారమే చేయాలి. plz make 10 question
ప్రశ్నలు:
Answers
Answered by
0
i have already sent this answer so that pic i send you
Attachments:
Similar questions
English,
5 months ago
Accountancy,
5 months ago
Biology,
10 months ago
Science,
10 months ago
Physics,
1 year ago