Clean and green in telugu
Answers
Answered by
3
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ముగియడంతో ప్రభుత్వం మళ్లీ జన్మభూమి, పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమాలపైకి దృష్టి మళ్లించింది.
ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రారంభమయ్యే క్లీన్ అండ్ గ్రీన్ 33 వ విడత కార్యక్రమాన్ని 45 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో 33 కోట్ల మొక్కలను నాటుతారు.
ఇందులో భాగంగా శనివారం నుంచి ప్రారంభమయ్యే క్లీన్ అండ్ గ్రీన్ 33 వ విడత కార్యక్రమాన్ని 45 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో 33 కోట్ల మొక్కలను నాటుతారు.
Similar questions
Chemistry,
8 months ago
Social Sciences,
8 months ago