India Languages, asked by sancyPalveni, 1 year ago

Cleanliness essay in telugu

Answers

Answered by kvnmurty
98
     పరిశుభ్రత అన్నది దైవత్వం తరువాత దైవత్వం అంతా గొప్పది.  ఈ నుడివాక్యం మహాత్మా గాంధీ గారు చెప్పారు.  ప్రజలు ఆకాలం లో పరిశుభ్రం గా ఉండడం లేదని, అమాయకులైన భారతీయ పల్లె ప్రజలకు, గిరి జనులకు, బీదవాళ్ళకు వారి జీవితంలో శుచి, శుభ్రతలకున్న ప్రాముఖ్యత చెప్పడానికే  ఈ మాట బాపూజీ  అన్నారు.  పూర్వకాలం లో ప్రజలు చెరువులో స్నానం చేసేవారు. అక్కడే గిన్నెలు కడిగేవారు.  బట్టలు ఉతికెవారు.  పశువులను కూడా అక్కడే కడగడం. సబ్బు తో చెరువులో స్నానం చేయడం. లోకులకు అనారోగ్యం ఇలాంటి ఎన్నో పనుల వల్ల కలిగేది. 

     శుభ్రత అంటే దుమ్ము, ధూళి లేకుండా ఇంటిని పరిసరాలను ఉంచుకోవడం. చెత్త ఎక్కడా ఉండనీయకుండా వాటికి తీసి పారేయడానికి నియోగించిన పద్ధతిని అవలంబించడం.  ఇళ్లుగానీ, సామూహిక ప్రదేశాలలోగానీ చెత్త పారేయకుండా ఉండడం.  ప్రతిరోజూ స్నానం చేయడం.  ఉతికిన మంచి శుభ్రమైన బట్టలు వేసుకోవడం.

    శుభ్రంగా ఉంటే  క్రిమికీటకాలు వ్యాపించవు.  రోగాలు రావు.  అందరూ సంతోషంగా ఉంటారు. మనలో మంచి తేజస్సు కనిపిస్తుంది.  ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనం అందరికీ సహాయం చేస్తున్నట్లే.   పరులకు సహాయం చేసేవారు భగవంతుని తో సమానం.  దైవత్వం ఉన్నవారే పరోపకారం చేస్తారు.  స్వార్ధపరులు పరోపకారం చేయరు.
 
   ఇల్లు, ఒళ్ళు, బుర్ర, చుట్టుపక్కలు శుభ్రం గా ఉంచుకుంటే దైవంపై భక్తిభావం మరియు ఇతరుల పై మంచి సధ్భావం కలుగుతాయి.  దుర్భుద్ధి, దురాశ లాంటి అరిషట్వర్గాలు  మన దరి చేరవు.  అందుకే శుభ్రత అంటే దైవత్వం వంటిది.

             కుళ్ళు లో పుడుతుంది దోమ,   శుచి లో పుడుతుంది  ప్రేమ. 

   నిజమే కదా !  నాతో మీరేకభవిస్తారు కదూ !

kvnmurty: click on thanks link above.... select brainliest answer
Answered by anup15416668nnRitik
22

Explanation:

Read

Similar questions