అటవీ సంపద
composition
in telugu
Answers
Answered by
0
Answer:
Forest wealth composition
వర్షపాతం, ఉష్ణోగ్రత, నేల స్వభావాన్ని బట్టి అడవులు పెరుగుతాయి. విశాల భారతదేశం వివిధ శీతోష్ణస్థితులకు నిలయం. వర్షపాతం అన్ని ప్రాంతాల్లో ఒకేలా లేదు.అందుకే భారత దేశంలో దట్టమైన అరణ్యాలు మొదలుకొని చిట్టడవులు, పొదలు, తుప్పలు కూడా విస్తారంగా కనిపిస్తాయి.
Explanation:
Hope it's helpful
Please mark me as brainiest
It's very important to me
Similar questions