India Languages, asked by edagottirekha, 7 days ago

computer and uses essay in telugu​

Answers

Answered by crazyminded05
2

Answer:

కంప్యూటర్ అంటే ఏమిటి:

కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. మనం ఇచ్చే సూచనల ప్రకారం సమాచారాన్ని స్వీకరించి, నిల్వచేసి, అందించే ఎలక్ట్రానిక పరికరం.

కంప్యూటర్ అనే పదం లాటిన్ పదం 'computare' నుంచి వచ్చింది. కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ ప్రోగ్రాం లేనిదే కంప్యూటర్ పనిచేయలేదు.

విద్య:

విద్యార్థులకు సమాచారం అందించడానికి, విద్య పరిశోధనలు చేయడానికి, కష్టమైన గణితము ను తేలికగా గణించడానికి కంప్యూటర్ ఉపయోగపడుతుంది.

ఆరోగ్యం మరియు ఔషధం:

కంప్యూటర్ హాస్పిటల్ లో పేషెంట్ records ను స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

కంప్యూటర్లు పేషెంట్ గుండె పోటు ను చూపించడానికి ఉపగోయపడుతుంది.

కంప్యూటర్ టెక్నాలజీ ఉపగోయించి క్రొత్త ఔషధం కని పెట్టడానికి సహాయపడుతుంది.

కంప్యూటర్ ద్వారా మనిషిలో ఏముందో స్కాన్ చేసి చూడవచ్చు.

సైన్స్:

కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లో శాస్త్రవేత్తల కు ఉపయోగపడుతున్నాయి. రాకెట్ లాంచ్, satellite ని కంట్రోల్ చేయడానికి ఇంకా ఎన్నో సైన్స్ ఫీల్డ్ లో కంప్యూటర్ ఉపగోయపడుతున్నాయి.

వ్యాపారం:

వినోదం:

కంప్యూటర్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ లో కూడా ఉపయోగపుడుతున్నాయి చలన చిత్రాలలో, గ్రాఫిక్స్ సృష్టించిన గ్రాఫిక్స్ డిజైనర్లకు స్వేచ్ఛ ఇస్తాయి.

కంప్యూటర్ లో వీడియో ఎడిటింగ్ చేసి సినిమాలు, వీడియోలు, మరియు వ్యాపార ప్రకటనలను చేయడంలో కంప్యూటర్ ఉపయోగపడుతుంది.

ప్రభుత్వం:

ప్రభుత్వం యొక్క వివిధ విభాగాలు తమ ప్రణాళిక, నియంత్రణ మరియు చట్ట అమలు కార్యకలాపాల కోసం కంప్యూటర్నుఉపయోగపడుతున్నాయి.

ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి కూడా కంప్యూటర్లు ఉపగోయపడతాయి.

భద్రత

ఫుట్ బాల్ హెల్మెట్స్ వంటి పాదాలకు నోటి గార్డులకి ఆటలలో భద్రతా సామగ్రి రూపకల్పనలో కంప్యూటర్లు సహాయపడ్డాయి

Similar questions