Conversation about importance of telugu language in telugu
Answers
Answered by
3
this is answer of your question.
Attachments:
Answered by
7
తెలుగు భాష గొప్పతనం అంత ఇంత కాదు ఎంతో ఉంది అందుకే దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీ కృష్ణ దేవరాయలు అన్నారు....
మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో మంది కష్ట పడ్డారు ..వాలా ప్రయత్నాల వల్లనే ఇప్పుడు మన తెలుగు భాష భారత దేశంలో రెండోవ స్తానంలో ఉంది ప్రపంచం లో పదహరవ స్తానం లో ఉంది...
మన భాషలో చాలా పద్యాలు ఉన్నాయి అవ్వి ఇప్పడికి మన తెలుగుకు ప్రాణం పోస్తున్నాయి...
ధన్యవాదాలు... బహుశా ఇది నీకు అవసరం రావచ్చు అని కోరుకుంటున్నాని.
Similar questions
English,
7 months ago
Business Studies,
7 months ago
Social Sciences,
1 year ago
English,
1 year ago
English,
1 year ago