India Languages, asked by jhansitalathoti9, 5 months ago

(ప్రస్తుతం ప్రపంచాన్ని వదికిస్తున్న భయంకరమైన వ్యాధి
covid 19 దానివలన మనదేశం అనుభవిస్తు,
కంట్టాలను ఆర్ధిక నష్టాలను గరించి తెలియ జేస్తూ
నిమిత్రునికి లేఖను ప్రచుము​

Answers

Answered by nainika26
3

Answer:

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (UNESCO World Heritage Site) ఒక ప్రత్యేకమైన ప్రదేశం (ఉదాహరణకు అడవి, పర్వతము, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ కమిటీ చే ప్రపంచ వారసత్వ కార్యక్రమాన నిర్వహింపబడి, దీని జాబితా యందు నామినేట్ చేయబడి యుండవలెను. ఈ కమిటీ యందు 21 రాష్ట్ర పార్టీలుంటాయి.[1] వీటికి రాష్ట్రపార్టీల జనరల్ శాసనసభ, 4 యేండ్ల కొరకు ఎన్నుకుంటుంది.[2] ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశము, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం.

2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 గలవు. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ , 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి. 

Similar questions