History, asked by zaheer78664, 9 months ago

తల్లిదండ్రులు తమ పిల్లలను పాట
ఎటువంటివారి వద. చదివించాలని
అనుకుంటారు?
D​

Answers

Answered by vijayababu3399
2

Explanation:

పిల్లలు చదువు నేర్చుకోవడంలో కాక, విజయవంతంగా జీవించడానికి కూడా ఇదే కారణం. పిల్లల గెలుపు ఓటములకూ ఇదే ముఖ్య కారణంగా చెప్పవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితులలో కేవలం అత్యధిక మార్కులు సాధించి, ఉత్తీర్ణతకు ప్రాధాన్యతను ఇచ్చి, సామాజిక, ఉద్వేగపరంగా జరిగే అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడంవల్ల లోకరీతికి సర్దుకోలేక పిల్లలు చివరకు పరాజితులౌతున్నారు. కాబట్టి, పిల్లలను చక్కగా పెంచడంలో, సామాజిక, ఉద్విగ్నతా సామర్థ్యాలను పెంపొందించడంలో జాగ్రత్త వహించాలి. పిల్లలను కాబోయే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఐక్యవేదిక సమావేశాలు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

పరిచయం

ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్త 'సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ' చెప్పిన ప్రకారం, ప్రతీ పిల్లకీ /పిల్లవానికీ తన చిన్నతనంలో కలిగిన అనుభవాలే భావిజీవిత విధానానికి మూలం అవుతాయి.'స్కాఫ్‌'అనే మనస్తత్వ శాస్త్రవేత్త నిర్థారించిన దాని ప్రకారం, మంచి కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు మంచి ప్రవర్తనతో, ఎవరితోనైనా సర్దుకు పోగలరు. చెడ్డ కుటుంబం నుండి వచ్చిన పిల్లలు ఇతరులతో కలవడానికి ప్రయత్నం చేయరు, అలా అని సర్దుకొని పోనూ లేరు. వీరు, సమాజంలో ఏది చూస్తారో దానిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కుటుంబం, బడి, తోటివారు కలిగిన వాతావరణంలో ఒక పిల్ల / పిల్లవాడు తన జీవితంలోకి చేరువైన అంశాలనుండే సామాజికతని నేర్చుకొంటారు.

శిశువు క్రమాభివృద్ధికి సక్రమ సామాజికత తప్పనిసరి. సత్ప్రవర్తనకు మొదటి కారణం కుటుంబమైతే, రెండోది పాఠశాల. పిల్లలు జీవితంలోని మొదటిదశ బడిలో గడుపుతారు. బడి, పిల్లలకు ఒక కొత్త సమాజం. సంపూర్ణ మూర్తిమత్వానికి మూడు పరిధులున్నాయి. అధ్యయన సామర్థ్యం, సామాజికాభివృద్ది, ఉద్వేగ వాతావరణం. వీటిని పిల్లల పెంపకంలోనూ, అభివృద్దిలోనూ ముఖ్యంగా పరిగణించాలి.

Similar questions