India Languages, asked by cherrykamireddy, 2 months ago

defenition of samasam In telugu?​

Answers

Answered by Anonymous
0

Answer:

వేఱు వేఱు అర్దములు గల పదములు ఏకపదముగా ఏర్పడుటను సమాసము అంటారు.

Explanation:

ఉదా:'సీత' అనగా 'జానకి' అని అర్ధం.

ఉదా:'సీత' అనగా 'జానకి' అని అర్ధం.'పతి' అనగా 'భర్త' అని అర్ధం.

ఉదా:'సీత' అనగా 'జానకి' అని అర్ధం. 'పతి' అనగా 'భర్త' అని అర్ధం.ఈ రెండు పదములు కలిసి 'సీతాపతి' అని సమాస పదం ఏర్పడింది.దీనికి విగ్రహవక్యం 'సీత యొక్క పతి'.సీత యొక్క పతి అనగా 'శ్రీ రాముడు' అనే అర్ధం ఏర్పడింది.

సమాసములో మొదటి పదాన్ని పుర్వపదండం అని,రెండవ పదాన్ని ఉత్తరపదం అని అంటారు.విభక్తి ప్రట్యములతో కూడిన పదములను విగ్రహవక్యం అంటారు.

ధన్యవాదములు

Similar questions