India Languages, asked by Harjashan6600, 1 year ago

Describe the nehru's life history in telugu.

Answers

Answered by ChankyaOfBrainly
0
జవాహర్ లాల్ నెహ్రూ, (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.

పండిత్ జవాహర్‌లాల్ నెహ్రూ

భారతదేశపు మొదటి ప్రధానమంత్రి

పదవీ కాలము
ఆగష్టు 15 1947 – మే 27 1964రాష్ట్రపతిరాజేంద్ర ప్రసాద్ మరియూ సర్వేపల్లి రాధాకృష్ణన్ముందు(ఎవరూ లేరు)తరువాతగుల్జారీలాల్ నందా(ఆపధర్మం)

భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి

పదవీ కాలము
ఆగష్టు 15 1947 – మే 27 1964ముందు(ఎవరూ లేరు)తరువాతగుల్జారీలాల్ నందా

భారతదేశపు ఆర్ధికమంత్రి

పదవీ కాలము
అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959ముందుటి. టి. కృష్ణమాచారితరువాతమొరార్జీ దేశాయ్

వ్యక్తిగత వివరాలు

జననం1889 నవంబరు 14
అలహాబాద్, ఉత్తరప్రదేశ్,
 ఇండియామరణం1964 మే 27 (వయసు 74)
కొత్త ఢిల్లీ, భారతదేశంజీవిత భాగస్వామికమలా నెహ్రూసంతానముఇందిరా గాంధీవృత్తిబారిస్టరుమతంహేతువాది[1] or నాస్తికుడు[2]సంతకం


Similar questions