Design an ad for company selling oxygen in Telugu
Answers
Ad..
ఆక్సిజన్ స్టోర్
200 నిమిషాల రూపాయిలకు 25 నిమిషాల ఆక్సిజన్. 350 కి 50 నిమిషాల ఆక్సిజన్ (15% ఆఫర్) మరింత వివరాల కోసం 0000000001 కు కాల్ చేయండి
An advertesiment for a company which sells oxygen, in Telugu.
కాలం మారుతుంది, కాలుష్యం పెరుగుతుంది అని మేము చూస్తున్నాం, నమ్ముతున్నాం.
మీరు దీనికి సమ్మతిస్తున్నారా?
మీకు ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉందా ?
స్వచ్ఛమైన గాలిని పీల్చాలి అనే కోరిక మీకు కలుగుతుందా ?
అయితే మా ఈ కంపెనీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజే రండి. గంటకి కేవలం మూడు వందలు మాత్రమే. ప్రతి రోజు మొదట వచ్చే ఇరవై మందికి అదనంగా అరగంట ఎక్కువ ఉండే అవకాశం.ఇంకా ఎందుకు ఆలస్యం? మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం.
ఆరోగ్యానికి ఖర్చుపెట్టడంలో తప్పులేదుకదా !
మరిన్ని వివరాలకై 1000000000 కు మిస్డ్ కాల్ ఇవ్వండి.
Learn more :
1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?
brainly.in/question/16066294
2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.
brainly.in/question/16302876